Best credit cards in 2023


2021 లో ఉత్తమ క్రెడిట్ కార్డ్ ల వివరాలు /Best credit cards in 2021



మార్కెట్ లో అందుబాటు లో ఉన్న క్రెడిట్ కార్డ్ ల నుండి మనకు అవసరం ఐన సరైన క్రెడిట్ కార్డ్ ను ఎంచుకోవడం చాలా కష్టమైన సమస్య.    



క్రెడిట్ కార్డ్ లను జారీ చేసే బ్యాంకు లు ఎన్నో రకాల ప్రయోజనాలతో , వివిధ రకాల ఆదాయ వర్గాల ను దృష్టి లో ఉంచుకుని  వివిధ రకాల ఫీజుల తో క్రెడిట్ కార్డ్ లను జారీ చేస్తూ ఉంటాయి.  

మీరు సరి ఐన  క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్లు ఐతే మీకు ఆ వివరాలు ఇక్కడ లభిస్తాయి. దేశం లోని ఉత్తమ క్రెడిట్ కార్డ్ లను అవి అందించే ఆఫర్స్ ను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. 

క్రెడిట్ కార్డ్ లు లో క్యాష్ బ్యాక్ ను అందించేవి, షాపింగ్ , ఇంధన అవసరాలపై డిస్కౌంట్ లను అందించేవి వంటి వివిధ రకాల క్రెడిట్ కార్డ్ లు అందుబాటులో ఉన్నాయి. 

2021 లో ఉత్తమ క్రెడిట్ కార్డ్ ల వివరాలు/ Best credit cards in 2021 

1.AXIS BANK ACE CREDIT CARD 
2. AMAZON PAY ICICI CREDIT CARD 
3. HDFC REGELIA CREDIT CARD 
4. BPCL SBI CREDIT CARD 
5. SBI SIMPLY CLICK CREDIT CARD 

Best credit cards 2021 / 2021 లో ఉత్తమ క్రెడిట్ కార్డ్స్

1. AXIS BANK ACE CREDIT CARD  

Axis Bank ace credit card భారత దేశం లోని ఉత్తమ మైన క్రెడిట్ కార్డ్ గా చెప్పబడుతుంది. ఎందుకంటే axis bank ace credit card  అందించే క్యాష్ బ్యాక్ ఈ కార్డ్ కి గుర్తింపు ను తీసుకు వచ్చింది.  మీరు ఖర్చుపెట్టే ప్రతీ రూపాయి లో మీరు 2% వరకు క్యాష్ బ్యాక్ ను axis Bank ace credit card అందిస్తుంది. 

Axis bank ace credit card జాయింగ్ ఫీజు 499/- లు గా ఉంది. బిల్లు చెల్లింపులపై 5% క్యాష్ బ్యాక్ ను axis బాంక్ ace క్రెడిట్ కార్డ్ అందిస్తుంది. అన్ని ఇతర ఖర్చు లపై 2% క్యాష్ బ్యాక్ ను axis Bank ace credit card అందిస్తుంది.  ఈ కార్డ్ ను ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి axis bank అధికారిక వెబ్సైట్ ను సందర్శించ వచ్చు.   

Best credit cards in 2021 in india / 2021 లో భారతదేశం లో ఉత్తమ క్రెడిట్ కార్డ్స్  వివరాలు లో ఇప్పుడు amazon pay icici credit card గురించి తెలుసుకుందాం . 

2. Amazon pay icici credit cards 

Amazon - icici కలిపి అందించే కో బ్రాండెడ్ కార్డ్ ఈ amazon pay icici credit card. భారత దేశం లో ఉత్తమ  కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ లలో ఉత్తమ కార్డ్ గా నిలిచింది amazon pay  icici credit card. అమెజాన్ వెబ్సైట్ లో కొనుగోలు జరిపే వారికి ఈ కార్డ్ పెద్ద మొత్తం లో క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. 
కేవలం అమెజాన్ వెబ్సైట్ లోని కొనుగోళ్ళకు మాత్రమే కాకుండా ఇతర బిల్లు చెల్లింపులకు , ఇతర కొనుగోళ్లు కు కూడా amazon pay icici credit card  క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది.  

amazon pay icici credit card లో ఉన్న మంచి అంశం ఎటువంటి జాయినింగ్ ఫీజు లు,  రెన్యువల్ ఫీజు లు లేకపోవడమే. ఈ కార్డ్ పూర్తిగా ఉచితం. 
అమెజాన్ వెబ్సైట్ లో చేసే కొనుగోళ్లు పై 5% క్యాష్ బ్యాక్ ను ఈ కార్డ్ అందిస్తుంది. ఇతర ఖర్చులపై , బిల్లు చెల్లింపులపై 3% క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. క్యాష్ బ్యాక్ రూపం లో వచ్చే రివార్డ్ పాయింట్స్ అమెజాన్ పే బ్యాలన్స్ గా ఇవ్వబడుతుంది. 

2021 లో భారత దేశం లోని ఉత్తమ క్రెడిట్ కార్డ్ లు / Best credit cards in 2021 in india 

3. HDFC REGALIA Credit card 

ఉత్తమ క్రెడిట్ కార్డ్ గా చెప్పవచ్చు. Hdfc బ్యాంక్ అందిస్తున్న ఈ HDFC REGALIA CREDIT CARD  మీరు చేసే షాపింగ్, హోటల్ బిల్లలు, ప్రయాణ బిల్లులు పై ప్రత్యేక ఆఫర్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తుంది. 


HDFC REGIA CREDIT CARD hdfc బ్యాంక్ అధికారిక వెబ్సైట్ నుండి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.  

4. SBI BPCL OCTANE CREDIT CARD 

 ఇంధన కేటగిరీ లో ఉత్తమ sbi క్రెడిట్ కార్డ్ గా ఎంపిక ఐయింది.  పెరుగుతున్న ఇంధన అవసరాలు కోసం పెద్ద మొత్తం లో ఖర్చు పెట్టడం నేడు అవసరం గా మారింది. దీనిని దృష్టి లో ఉంచుకుని SBI BPCL OCTANE CREDIT CARD ను రూపొందించడం జరిగింది. BPCL పెట్రోల్ బంక్ లలో 25X రివార్డ్ పాయింట్స్ ను ఈ కార్డ్ అందిస్తుంది. 

Best credit cards in 2021 in india భారత దేశం లో ఉత్తమ credit కార్డ్ లు 

5. SBI SIMPLY CLICK CREDIT CARD 


ఈ కార్డ్ కూడా షాపింగ్ ఖర్చులపై 10x రివార్డ్ పాయింట్స్ ను అందిస్తుంది.  sbi అందిస్తున్న క్రెడిట్ కార్డ్స్ లో ఒక మంచి క్రెడిట్ కార్డ్ గా దీన్ని చెప్పవచ్చు . 

ఈ విధం గా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి మంచి క్రెడిట్ కార్డ్ లు వినియోగ దారులకు అందుబాటులో ఉన్నాయి . 

మన అవసారాలు ను బట్టి మనకు నచ్చిన క్రెడిట్ కార్డ్ ను మనం ఎంచుకోవచ్చు . 

క్రెడిట్ కార్డ్ లు జారీ చేసే కంపెనీ లు మన యొక్క క్రెడిట్ చరిత్ర ను పరిగణలోకి తీసుకుని క్రెడిట్ కార్డ్ లను జారీ చేస్తాయి . 

క్రెడిట్ కార్డ్ లను ప్రణాళికా బద్దం గా వాడుకుంటూ మంచి మంచి ఆఫర్స్ ను , క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ను పొందవచ్చు . 






- తటవర్తి భద్రిరాజు  




Post a Comment

కొత్తది పాతది