stories వారసుడు అంటే... ఇంటి పని కేవలం ఆడదానిదేనా? 'సీత' వేసిన ప్రశ్న.. మారిన తండ్రీకొడుకుల మనస్తత్వం! ఆ సాయంత్రం ఆకాశం చిల్లులు పడినట్లుగా వర్షం కురుస్తోంది. కిటికీ అద్దాల మీద నీటి చుక్కలు కింద…